Suryaa.co.in

Features

ఇస్లామిక్ టెర్రరిజం

నువ్వు ‘రెడ్డి’వా?
నువ్వు కమ్మ’వా?
నువ్వు బ్రాహ్మణా?
నువ్వు వైశ్య’వా?
నువ్వు బీసీ’ వా?
నువ్వు ఎస్సీ’వా?
నువ్వు ఎస్టీ’ వా?
నువ్వు మర్వాడీ వా?
నువ్వు జైన్’వా
నువ్వు బుద్ధ’ వా?
నువ్వు తెలంగాణ వాడివా?
నువ్వు ఆంధ్రా’ వాడివా?
నువ్వు గుజరాతి’ వా?

నువ్వు అగ్రవర్ణ వ్యతిరేకివా?
నువ్వు బీసీ వ్యతిరేకివా?
నువ్వు ఎస్సి,ఎస్టీ వ్యతిరేకివా?
…….
ఇస్లామిక్ టెర్రరిజం ఈ ప్రశ్నలేవీ అడగలేదు..

ఒకే ఒక ప్రశ్న అడిగింది..
నీ గుర్తింపు కార్డు ఏది? అని…
బట్టలిప్పి చూసి నువు “హిందువే” అని నిర్ధారణ చేసుకొని కాల్చి చంపింది ఇస్లామిక్ టెర్రరిజం..
..
హిందూ వ్యతిరేక ఇస్లామిక్ టెర్రరిజం మనల్ని
‘కాఫిర్’ లని కాల్చి చంపుతూనే ఉంది..

మనం మాత్రం…
పై ప్రశ్నలన్నీ మనలో మనమే వేసుకొని,
శత్రుత్వం పెంచుకొని
ఒకరికొకరు కొట్టుకు చస్తుంటాం..

ఉగ్రవాదానికి మతం లేదు అని
నాయకులు అంటుంటే
“అవును అవును” అని గొర్రెల్లాగా
పుర్రెలూపుతూనే ఉన్నాం.

-కపిలవాయి రవీందర్
ఇండిపెండెంట్ జర్నలిస్ట్.

LEAVE A RESPONSE