వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ సోదాలు

36 చోట్ల ఏకకాలంలో కొనసాగుతున్న సోదాలు. వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ తిక్కవరపు సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు. డైరెక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు. బంజారాహిల్స్ లోని దేవినేని అవినాష్ స్థలాన్ని డెవలప్‍మెంట్‍కు తీసుకున్న వంశీరామ్ బిల్డర్స్. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ నివాసాల్లో కొనసాగుతున్న ఐ టి అధికారుల తనిఖీలు.

Leave a Reply