Suryaa.co.in

Andhra Pradesh

బాబు ఎప్పుడో అరెస్టు కావల్సింది

– చంద్రబాబు నాయుడు అవినీతి పాపం పండింది
– స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన కారకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టుపై.. మంత్రి జోగి రమేష్

371 కోట్ల రూపాయల ప్రజల డబ్బులు అప్పనంగా మింగేసిన చంద్రబాబు నాయుడు సిమెన్స్ అనే కంపెనీలో 3000 రూపాయలు కోట్లు పెట్టుబడి పెడతానని మాట ఇచ్చి సూట్ కేసు కంపెనీల్లో పెట్టుబడులు రూపంలో హవాలా మార్గం ద్వారా తిరిగి ప్రజల డబ్బును కొట్టేసి చంద్రబాబు మొత్తం దొడ్డి దారిన తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన కుంభకోణం బయటపడి ఈరోజు అరెస్టు అయ్యాడు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఈ రాష్ట్రానికి శుభ పరిమాణం. ఇన్ని వందలు వేలు కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విషయం.

LEAVE A RESPONSE