మరోసారి ఆంధ్రాకు జగన్ ఎందుకు వద్దో ప్రజలకు వివరిస్తాం

* ‘వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్?’ అనేది జనసేన నినాదం * అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిన వైసీపీ * రాష్ట్ర ప్రజలను జనసేన పార్టీ చైతన్యపరుస్తుంది * ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటు * వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజలకు బలమైన సందేశం ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ * తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  “వై ఏపీ డస్ నాట్…

Read More

గుంటూరులో అర్చకులు మూకుమ్మడి ధర్నా

అమరావతి: గుంటూరు నగరంలో గోరంట్ల ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అర్చకుడు నందివెలుగు సాయి చరణ్ (బాధితుడు) ను అనారోగ్య కారణాలు రీత్యా సెలవు అడిగిన పాపానికి ఆలయ కార్యదర్శి మేడ సాంబశివరావు మేనేజర్ చలంచర్ల లక్ష్మీనారాయణ లు అర్చక వృత్తిని, బ్రాహ్మణ కులాన్ని అసభ్యకరంగా దూషించిందే కాక.. కర్ర తీసుకొని దాడి చేయటాన్ని నిరసిస్తూ శనివారం నిరసన ధర్నాను దేవాలయం ముందు రాష్ట్ర అర్చక సేవా సంఘం, బ్రాహ్మణ చైతన్య వేదిక, రాష్ట్ర ఆది…

Read More

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కు ఐదవసారి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన బొప్పరాజు

-ప్రధానకార్యదర్శిగా రెండవసారి ఎన్నిక అయిన చేభ్రోలు కృష్టమూర్తి – నూతనంగా ఎన్నికైన ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర కార్యవర్గానికి వెల్లువెత్తిన అభినందనలు ఎంపిక అయిన నూతన కమిటి అక్టోబర్ 1వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెవెన్యూ ఉద్యోగుల 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో వేలాది మంది రెవెన్యూ ఉద్యోగులు మరియు రెవిన్యూమంత్రి వర్యూలు ధర్మాన గారి సమక్షంలో ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగును. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు విజయవాడ…

Read More

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు ఢిల్లీలో నోటీసులు ఇచ్చిన సీఐడీ

ఢిల్లీలో నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్‌ ప్రస్తుతం ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్‌ నివాసంలో ఉన్నారు. అక్కడికి వెళ్లి అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు.. అక్టోబర్‌ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇన్నర్‌ రింగ్ రోడ్‌ కేసులో ఏ14గా లోకేష్‌‌ను ఇటీవల సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా 41A కింద విచారణకు హాజరవ్వాలని…

Read More

సంజయ్‌పై రాష్ట్ర హైకోర్టు సమోటోగా కేసు నమోదు చేయాలి

సంజయ్ తీరుపై త్వరలోనే డీవోపీటీకి ఫిర్యాదు ఏసీబీ జరిపిన సోదాల ఎంక్వైరీ రిపోర్ట్ బయటపెట్టే ధైర్యం ఉందా? ఆగస్ట్ నెలాఖరులో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంపై ఏసీబీ దాడులు ఏసీబీ విచారణలో అవినీతి చేస్తూ దొరికిన అధికారులెవరో బయటపెట్టాలి పోలీసుల ప్రమోషన్ల వ్యవహారం వెనకున్న పెద్ద తలకాయ ఎవరో బయటపెట్టాలి సజ్జల బ్లాక్ మెయిల్ చేసినందునే సంజయ్ అభూతకల్పనలతో చంద్రబాబు అరెస్ట్‌కు పాల్పడింది నిజం కాదా? ఏసీబీ విచారణ రిపోర్ట్‌ను అడ్డుపెట్టుకొని సంజయ్‌ను కీలుబొమ్మలా ఆడిస్తోందన్నది నిజమా…..

Read More

అక్టోబర్ 2 న నారా భువనేశ్వరి నిరాహారదీక్ష

చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి ? అరెస్ట్ చేసి 22 రోజులైనా ఒక్క ఆధారం సేకరించలేకపోయారు జగన్ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా అక్టోబర్ 2 న నారా భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష చేస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నంద్యాలలో పార్టీ పొలిటికల్ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ…

Read More

బాలకృష్ణ,చంద్రబాబును మించిన సైకోలెవరు బ్రాహ్మణి..?

– తప్పు చేసి జైలుకెళ్లినోళ్ళకు సంఘీభావం కోరడం సిగ్గుచేటు – వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ చావుకు కారణమైన నీచులు వారిద్దరే.. – సీఎం జగన్ గారిపై నోరుపారేసుకుంటే మర్యాదగా ఉండదు – నారా బ్రాహ్మణి అడ్డగోలు ట్వీట్లు తగదు – ప్రజలు అమాయకులనుకుంటే.. వాళ్లే మిమ్మల్ని తరిమికొడతారు -ః బ్రాహ్మణిని హెచ్చరించిన రాష్ట్ర పర్యాటక,యువజన,సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఊదరగొట్టుకుంటూ, పచ్చఛానెళ్లల్లో పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు పేదల కోసం.. ఒక్క…

Read More

పౌర సమాజ చైతన్యంతోనే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ

– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ అధ్యక్షులు జస్టిస్ జి భవానీ ప్రసాద్ – అధికారులు రూల్‌బుక్‌ పాటించకపోతే తర్వాతయినా ఫలితం అనుభవించక తప్పదు: ఎల్వీ సుబ్రమణ్యం ఓటును తొలగించడం అసాధ్యం: నిమ్మగడ్డ రమేష్‌ విజయవాడ, సెప్టెంబర్ 30 : పౌరసమాజ చైతన్యంతోనే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ సాధ్యమవుతుందని , అందుకోసం ప్రజల్ని జాగృతం చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ అధ్యక్షులు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ…

Read More

తద్దినాలు పెడుతున్నాం కదా…మహాలయ పక్షాలు పెట్టాలా?

తద్దినాలు పెడుతున్నాం కదా…మహాలయ పక్షాలు పెట్టాలా? అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని…

Read More

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాస్… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పీఎస్ గా పనిచేశారు.. ప్రభుత్వ సర్వీస్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళడంపై వారంలోగా వ్యక్తిగత వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మొమో జారీ చేసింది. అయితే శ్రీనివాస్ నుంచి ఎటువంటి సమాధానం లేనందున, ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించారని పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ…

Read More