Suryaa.co.in

Andhra Pradesh

36 ఏళ్లకే.. పార్లమెంట్ తొలి వరుసలో సిక్కోలు రాము

న్యూ ఢిల్లీ: అతి పిన్న వయసులోనే పార్లమెంటులో ముందు వరుసలో కూర్చునే అరుదైన రికార్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు తన తండ్రి కింజరాపు ఎర్రనాయుడు పేరు మీద ఉండగా, దీనిని రామ్మోహన్ నాయుడు తిరగరాశారు. కేంద్ర కేబినెట్ లో ముఖ్యమైన శాఖలకు మాత్రమే దక్కే ఈ ఘనత దక్కడం పట్ల.. ఆయన స్పందించారు. తెలుగు వారికి, శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన దీనిని అభివర్ణించారు.

LEAVE A RESPONSE