Suryaa.co.in

Andhra Pradesh

ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కార్మిక మంత్రి వాసంశెట్టి

తిరుపతి: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు తిరుపతిలో గల ఈఎస్ఐ హాస్పిటల్ని అకస్మాతుగా నేటి శుక్రవారం తనిఖీ చేసారు, అదేవిధంగా హాస్పటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా R. O. వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు, ఆలస్యంగా వస్తున్న సిబ్బందిని గుర్తించి వారిని హెచ్చరించడం జరిగింది, పేషెంట్స్ కి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ గారిని అదేవిధంగా సిబ్బందికి పలు ఆదేశాలు జారీచేశారు.

LEAVE A RESPONSE