టీటీడీ భూములు కబ్జా కాకుండా పటిష్ట చర్యలు

102

– ల్యాండ్ కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి శ్రీధర్ రావు

టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్టచర్యలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన దేశవ్యాప్తంగా గల కేజీబీవీ హాస్టల్ అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఏర్పాటుచేసిన ల్యాండ్ కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి శ్రీధర్ రావు తెలిపారు. జెఈఓ సదా భార్గవి నేతృత్వంలో ఈ విభాగంలో ప్రత్యేక అధికారి మల్లికార్జున ఇతర అధికారులు కమిటీ సూచనలను అమలు చేశారని దేశవ్యాప్తంగా గల 970 ఆస్తులను ప్రత్యక్షంగా పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రశంసించారు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జస్టిస్ కె శ్రీధర్ రావు మాట్లాడుతూ 2021 జనవరి 21న కమిటీ మొదటి సమావేశం జరిగిందన్నారు.ఈ ఓటింగ్ సంవత్సర కాలంలో 29 ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రూ.23 కోట్ల విలువైన 20.45 ఎకరాలను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 109 ఆస్తులను టీటీడీ లీజుకు ఇవ్వడం వల్ల రూపాయలు 4 .15 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.