-నారా లోకేష్
గుడ్ మార్నింగ్ జగన్ రెడ్డి… ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యమని ఉంటుందే? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మీ ప్రభుత్వమే ప్రకటించడం దేవుడి స్క్రిప్ట్! దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన మీరు ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడటం సెల్ఫ్ గోల్ వేసుకోవడమే.