Suryaa.co.in

Andhra Pradesh

“పల్లె పండుగ”తో గ్రామాల అభివృద్దికి మహర్దశ

పుట్టపర్తి రూరల్ మండలం పెడపల్లి పంచాయతీలో నిర్వహించిన “పల్లె పండుగ” కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి . అధికారులతో కలిసి పలు అభివృద్ది పనులకు భూమి పూజలు చేస్తారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, గ్రామాల అభివృద్ధికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. దశల వారీగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE