Suryaa.co.in

Andhra Pradesh Telangana

సైబరాబాద్‌ పోలీసుల అదుపులో సీఎం జగన్ ముఖ్య అనుచరుడు

గచ్చిబౌలిలోని ఓ విల్లాను గత ఏడాది కాలంగా అద్దెకు తీసుకొని ఉంటూ అద్దె చెల్లించకపోగా… ఇంటి అద్దె అడిగిన విల్లా యజమాని శివ ప్రసాద్ రెడ్డిని మంగలి కృష్ణ అతని అనుచరులు బెదిరించారనే ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు మంగళి కృష్ణను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.

LEAVE A RESPONSE