వైసీపీ అధిష్ఠానంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే కలకలం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనపై వైసీపీ మంత్రులు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై ఇప్పటికే ఒక కిడ్నాప్ కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ పొట్లురి స్రవంతి తన పూర్తి మద్దతును ప్రకటించారు. తమ జెండా, తమ ఊపిరి కోటంరెడ్డేనని ఆమె తెలిపారు. కార్పొరేటర్ గా, మేయర్ గా తాను ఎదగడానికి కోటంరెడ్డే కారణమని చెప్పారు. ఆయన కోసం అవసరమైతే మేయర్ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఆయన ఎటుంటే తాను కూడా అటే నడుస్తానని స్పష్టం చేశారు. శ్రీధర్ అన్నా… నీతోనే నా రాజకీయ ప్రయాణం అని అన్నారు. ఆమె మాటలకు శ్రీధర్ రెడ్డి చలించిపోయారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడం లేదని కోటంరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశాలున్నాయి.
Devotional
శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై…
ఇదే మహాభారత సారాంశం
లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం… తొమ్మిది వాక్యాలలో.. మీరు ఏ మతస్తులు అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు…
Sports
ముఖ్యమంత్రి సహాయనిధికి సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు సాత్విక్ తరఫున ఆయన తల్లిదండ్రులు టి రంగమణి ,ఆర్ కాశీ విశ్వనాథ్ గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి…
స్వయంకృషి, పట్టుదలతో ఐసీసీ చైర్మన్ అయిన జే షా!
నిరుపేద కుటుంబంలో పుట్టిన జేషా, తిండి తిప్పలకోసం అష్ట కష్టాలు పడ్డారు. పలుకుబడి కలిగిన వారెవరితోనూ సంబంధం లేని వారు. అయినప్పటికీ అతని పూర్తి కృషి మరియు క్రికెట్ పట్ల మక్కువతో భారత క్రికెట్లోకి ప్రవేశించారు. అతని అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలతో, అనతికాలంలోనే బీసీసీఐ కార్యదర్శిగా నియమించబడ్డారు. ప్రపంచం అతని ప్రతిభను చూసి అతడిని చైర్మన్…