నాబార్డ్ రీజినల్ కార్యాలయాన్నిఅమరావతికి తరలించండి

Spread the love

– నాబార్డ్ చైర్మన్ చింతలకు బీజేపీ లేఖ

హైదరాబాద్ లో ఉన్న నాబార్డ్ రీజినల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాసిన లేఖను, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకి అందజేశారు. ముంబైలో గోవిందరాజులుని కలిసి పాతూరి ఈ లేఖను ఆయనకు అందజేశారు.. ఈ సందర్బంగా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పాతూరి కోరారు. అమరావతిలో ఇప్పటికే కేంద్రప్రభుత్వం నాబార్డుకోసం స్థలాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.

Leave a Reply