రామచంద్రరావుకు నడ్డా ఫోన్ కాల్

-బిజెపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు -బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డా ఫోన్ కాల్
-సంజయ్ అరెస్టుపై వివరాలు తెలుసుకున్న జేపీ నడ్డా

ఈ సందర్భంగా రామచందర్‌రావు ఏమన్నారంటే.. బండి సంజయ్ అరెస్ట్ ఆప్రజాస్వామిక చర్య. అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏందని ప్రశ్న. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలపాలి. బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అరెస్టు చేసిన పద్ధతి సరికాదు. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది. మీడియా రిపోర్టర్ రాజకీయ నాయకులు పంపిస్తే కేసులు నమోదు చేస్తారా? రిపోర్టర్లు తమ సమాచారాన్ని రాజకీయ నాయకులతో పంచుకుంటారు. అయితే కేసులు పెడతారా?

Leave a Reply