Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, రేగులగడ్డ గ్రామంలో కార్యకర్త నల్లజర్ల చెన్నకేశవరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 09-09-2023న మృతిచెందిన చెన్నకేశవరావు.
• చెన్నకేశవరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన చెన్నకేశవరావు కుటుంబసభ్యులు.
• చెన్నకేశవరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• చెన్నకేశవరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

సాయిబాబా ఆలయానికి భువనమ్మ

• తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, కండ్రిగ గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న భువనమ్మ.
• ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భువనమ్మ.
• భువనమ్మకు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.
• దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందించిన అర్చకులు.

టీడీపీ కార్యకర్త తూమాటి బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండలం, బండారుపల్లి గ్రామంలో కార్యకర్త తూమాటి బాలయ్య కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 14-09-2023న మృతిచెందిన బాలయ్య.• బాలయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన బాలయ్య కుటుంబసభ్యులు.
• బాలయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• బాలయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE