టీవీ5 మూర్తి తండ్రి మృతి ప‌ట్ల నారా లోకేష్ సంతాపం

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు టీవీ5 మూర్తి తండ్రి వీర‌భ‌ద్ర‌రావు గారి మృతి ప‌ట్ల సంతాపం తెలియ‌జేస్తున్నాను. వీర‌భ‌ద్ర‌రావుగారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాలని దేవుడిని ప్రార్థిస్తూ, నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి.

Leave a Reply