Suryaa.co.in

National

మార్చి 31న బ్యాంకులకు సెలవు లేదు:ఆర్బీఐ

మార్చి 31వ తేదీన దేశం లోని బ్యాంకులకు సెలవు రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మార్చి 31న సెలవు ఇస్తే లావాదేవీ లన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో, అన్ని బ్యాంకులు ఆ రోజు పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది..

LEAVE A RESPONSE