Suryaa.co.in

National

ఒకేచోట 7 లక్షల తాబేళ్ల సందడి

పునరుత్పత్తి కోసం సముద్రపు ఒడ్డుకు చేరుకున్న ఆలివ్ తాబేళ్లు, గంటల వ్యవధిలోనే గుడ్లు పెట్టి మళ్లీ నీటిలోకి వెళ్లిపోతుంటాయి. ఈసారి ఏకంగా 7 లక్షలకుపైగా తాబేళ్లు ఒడిశాలోని రుషికుల్య బీచ్‌కు చేరుకున్నాయి. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన ఈ తాబేళ్లు సుమారు 7,000 కి.మీలు ప్రయాణించి ఇక్కడికి వచ్చాయి. ఇసుకను తవ్వి ఒక్కో తాబేలు 100కు పైగా గుడ్లు పెడుతుంది. సుమారు 50 రోజుల్లో పిల్ల తాబేళ్లు వెలువడతాయి.

LEAVE A RESPONSE