ఒక స్వామి, అటు వైపు ఒక రెడ్డి..ఇటు వైపు మరో రెడ్డి

– ట్విట్టర్ లో టిడిపి నేత బుద్ధా వెంకన్న

ఉత్తరాంధ్ర అంటే ఎంత చిన్నచూపు జగన్ రెడ్డీ.. ఒక స్వామి, అటు వైపు ఒక రెడ్డి..ఇటు వైపు మరో రెడ్డి. వీరికి ఉత్తరాంధ్రలో ఏ పదవులు లేవు. తప్పుచేసినట్టు నిలుచున్న వారంతా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి (ఎస్టీ) బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు. కూర్చున్న రెడ్లది ఉత్తరాంధ్ర కాదు. ఉత్తరాంద్ర సమావేశం కోసం ఉత్తరాంధ్ర ప్రతినిధులంతా వెనక పెట్టి ఏం సామాజికన్యాయం చేస్తున్నారు జగన్ రెడ్డి గారూ.

Leave a Reply