నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. : వైఎస్ షర్మిల..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,...

నిర్వాసితుల నినాద‌మై`నారా`..

క‌న్నీళ్లు తుడిచేందుకు క‌దిలొచ్చాడు.. నిర్వాసితుల పోరుకి నినాద‌మ‌య్యాడు.. పోరాడితే మ‌హా అయితే అరెస్టు చేస్తారు. అంత కంటే ఇంకేం చేస్తారని తెగింపు ప్రద‌ర్శించాడు. క‌లిసి పోరాడ‌దామంటూ పోల‌వ‌రం నిర్వాసితుల గుండెల నిండా ధైర్యం నింపాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్...

అఫ్ఘాన్‌లోని అమెరికా ఆయుధాలతో భారత్‌కు డేంజరా?

పుత్తడి బొమ్మ సినిమాలో నోటికొచ్చినట్లు కవితలు చెబుతూ వేధిస్తున్నాడు అని చెప్పి సుత్తి వీరభద్రరావు కి సన్మానం చేసి ఒక ఏనుగుని బహుకరిస్తారు ఊరి జనం. దాంతో దానిని మేపడానికి తన ఆస్తులు అమ్ముకుంటాడు వీరభద్రరావు. ఇప్పుడు అమెరికా చేసింది...

అన్న‌మ‌య్య భ‌వ‌న్ హోట‌ల్ బ‌కాయి వ‌సూలుపై వివ‌ర‌ణ‌

ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్య‌మాల్లో తిరుమలలోని అన్నమయ్య భవన్ హోటల్ నిర్వాహకులకు టిటిడి అధికారులు సహకరించి సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లేలా చేశారని, బెంగళూరులోని ఒక సంస్థకు సదరు హోటల్‌ను కేటాయించడానికి, క్రమంగా తిరుమలలోని అన్ని...

అక్టోబర్ 7 నుంచి‌ 15 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

అమరావతి: : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. అక్టోబర్ 7న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి, 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా,...

బాబు చేసిన అప్పులకు వడ్డీనే ఏడాదికి 30 నుంచి 40వేల కోట్లు చెల్లిస్తున్నాం‌

-2024 ఎన్నికలకు వెళ్లేనాటికి ఇది చేశాం అని చెప్పి ఓట్లు అడుగుతాం‌ -2019లో జగన్ గడ్డపార దించబట్టే బాబు ఇంట్లో కూర్చుని రోజూ ఏడుస్తున్నాడు‌ -భవిష్యత్‌ తరాలకు శ్రీజగన్‌ పునాదులు వేస్తున్నారు‌ -ఎత్తిపోయిన పార్టీకి యువరాజులా లోకేష్‌ మాటలు‌ -14 ఏళ్లు సీఎంగా ఉండి ఎలాంటి...