Suryaa.co.in

Latest post

శ్రీ శివ మహాపురాణము

పార్వతీపరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాదని చాలా సంతోషించారు. వెంటనే కైలాసమునుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది. ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని…

CM Jagan betraying groundnut farmers of Rayalaseema: TDP

15 lakh acres groundnut drying up amid no Govt support: Kalva Govt should compensate losses and give pending dues AMARAVATI: TDP former Minister Kalva Srinivasulu on Tuesday held the Jaganmohan Reddy Government responsible for the fall of groundnut crop coverage…

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డికి కులపిచ్చి బాగా ముదిరింది

– కేవలం 4శాతం ఉన్నవర్గానికే పదవులన్నీ కట్టబెడుతూ, 60శాతమున్న బీసీలను హీనంగా చూస్తున్నాడు పదవులు పొందిన రెడ్లజాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుంది – టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న రాష్ట్రంలో 4శాతంకూడాలేని తనవర్గంవారికే జగన్మోహన్ రెడ్డి పదవులన్నీ కట్టబెడుతున్నాడని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఇప్పుడుస్పీకర్ గాఉన్న తమ్మినేని సీతారామ్ “రెడ్డివారే తమకు దొడ్డవా…

జగన్ ప్రభుత్వం రైతులకు కనీసం రూ.300కోట్లు కూడా పరిహారం ఇవ్వలేదు

• ప్రభుత్వతోడ్పాటు లేకపోవడంతో వేరుశనగ రైతులు అప్పులపాలయ్యారు. ఈ ఏడాది సాగువిస్తీర్ణం 2.50లక్షలఎకరాలు తగ్గింది. • దాదాపు 17 మందిరైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. • ఇంతజరుగుతున్నా వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రిలో చలనంలేదు. • గతంలో రైతులకు అండగా నిలిచిన టీడీపీప్రభుత్వం, అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు రూ.1126కోట్ల సహాయం అందించింది. • అనంతపురం వేరుశనగ రైతుల వెతలపై…

మేలెరిగిన మహామనిషి రాజబాబు

మనీ ఇచ్చిన వాళ్లనే మరిచిపోయేలోకంలో మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తుపెట్టుకుని రుణం తీర్చుకున్న మహానుభావుడు రాజబాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను రెండు దశాబ్దాల పాటు ఏలిన ఆయన, ఆగర్భశ్రీమంతుడు కాదు. ఆయన జీవితం బడి పంతులుగా మొదలైనా మిమిక్రీ, నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయనకి క్రమంగా నటనపై మనసు మళ్లి, మద్రాసు వెళ్లి సినిమాల్లో…

పిచ్చోళ్లారా.. నిజాలు తెలుసుకోండి!

– కరోనా మాయ లో మునిగి తేలుతుంటే, లోకం మారి పోతోంది – కొత్త ప్రపంచం మీ ముందుకు వచ్చేసింది. మీరేమో ఇంకా పాత లోకం లో ఉన్నారు – అన్ని మార్పులు మంచివి కావు ” కరోనా కాటేసింది ! ప్రైవేట్ ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు . నిరుద్యోగిత పెరిగింది . డిగ్రీ చేసిన…

డ్రగ్స్..డ్రగ్స్..అసలేం జరుగుతోంది?

కొద్ది రోజుల నుంచీ దేశాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ పట్టివేత వ్యవహారం విద్యార్ధుల తలిదండ్రులను హడలెత్తిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గుజరాత్‌లోని అదానీకి చెందిన పోర్టు నుంచి, విజయవాడకు దర్జాగా రవాణా అయిన వేల కోట్ల డ్రగ్స్ దేశాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది. దానిపై రాజకీయ పార్టీల రచ్చ. అసలు అంత భారీ స్థాయిలో మత్తు మందులు…

సింధూ నది పుష్కరము

శ్రీప్లవ నామ సంవత్సర దక్షిణాయన శరదృతువు కార్తిక మాస బహుళ పక్ష విదియ శనివారం అనగా 20.11.2021న రోహిణి నక్షత్ర 3వ పాదం వృషభ రాశి శివయోగం తైతుల కరణం సింహలగ్న సమయంలో దైవ గురువు బృహస్పతి అంటే గురుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్ర 3వ పాదములో 50% బలంతో సమ స్థితిలో బాల్య అవస్థలో…

భారతీయం.. భారతీయ ఆత్మ తత్త్వం

కారుమేఘాలు కమ్ముతున్నాయి ఏక్షణంలో అయినా… వర్షం విపరీతంగా కురుస్తుంది…! వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది ! అయినా..ఆమె ముగ్గువేస్తోంది… ! అదీ..సంప్రదాయం! అంతర్జాతీయ ఖ్యాతినార్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులుకు పాదాభివందనం చేస్తాడు… అదీ .. సంస్కారం ! ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు. నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తేగానీ……

పేర్నిగారూ..కాపులు మీకు పుట్టలేదు!

-కొడాలి నాని- పేర్ని నానికీ తేడా లేదు – ముద్రగడ లాంటి నేతలు స్పందించరేం? -మంత్రి నానిపై బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ ఫైర్ ‘మేము మేము కాపు నాకొడుకులం’ అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య కాపు-బలిజ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన వాడిన అభ్యంతరకమైన ఆ పదజాలంపై, కాపు-బలిజ నేతలు మండిపడుతున్నారు. కాపు-బలిజలు…