Suryaa.co.in

Latest post

జిఎస్టి వల్ల రాష్ట్రాల అదాయం తగ్గుతోంది

-45వ జిఎస్టి మండలి సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన బుగ్గన -సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ జిఎస్టి ప్రవేశ పెట్టక పూర్వం వార్షిక వృద్ది 17శాతం వరకు ఉండగా, ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్ధితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక…

చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి

అమరావతి: అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న…

ఆఫ్ఘన్ లో ఉన్నామా.? ఆంధ్రాలోనా?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య జగన్ పాలనలో శాంతి భద్రతలు కరువు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి ప్రయత్నించడం వైసీపీ గుండాల బరితెగింపు చర్యలకు నిదర్శనం. ఒక్కరోజైనా వైసీపీ నేతల భాషపై, వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా.? గత రెండున్నరేళ్లుగా అధికార పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు, చివరికి స్పీకర్ మాట్లాడిన భాషతో…

వావిలాల గోపాలకృష్ణయ్య గారి జీవితం ఆదర్శనీయం

-వావిలాల గారి 116 వ జయంతి వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చేసినప్పటికీ నిరాడంబరమైన విధానాలతో వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన ప్రజాసేవ స్ఫూర్తిదాయకం అని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులుగా, ఆంధ్ర గాంధీగా ఆయన కీర్తి గడించారని అన్నారు. సత్తెనపల్లి…

Jagan afraid of his regime’s rising unpopularity: Lokesh

Fear-struck CM instigated attack on Naidu house Jagan shivering with fear in his Tadepalli den CM conscious of impending public revolt ‘Blue goondas’ trying to suppress democratic voices AMARAVATI: TDP National General Secretary and MLC Nara Lokesh on Friday said…

స్థానిక ఫలితాల భయంతోనే బాబు డైవర్షన్ పాలిటిక్స్

– అందుకే అయ్యన్నపాత్రుడితో బూతులు – ప్రశ్నించిన జోగి మీద టీడీపీ గూండాల దాడి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మరో 48 గంటల్లో రాబోతున్న స్థానిక ఎన్నికల ఫలితాల భయంతోనే చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నాడని, అందుకే నిన్న అయ్యన్నపాత్రుడితో బూతులు మాట్లాడించి, కరకట్ట నివాసంలో పైశాచిక ఆనందం పొందుతున్నాడని…

రైతుకు బాబు కుచ్చు టోపి

– టీడీపీ హయాంలో వ్యవసాయానికి “నో సాయం” – వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ అధికారంలో ఉన్నంతకాలం రైతులను కాల్చుకు తిని, అధికారం పోయిన తర్వాత రైతుల కోసం తెలుగుదేశం అని అంటే టీడీపీని, చంద్రబాబును ఎవరు నమ్ముతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుకు టోపీ…

ముస్లిం సంచార జాతుల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని – 21 వ తేదీన జరిగే సమావేశానికి రావాలని ఆహ్వానం గుడివాడ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో వెనుకబడిన ముస్లిం సంచార జాతుల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం ఉంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం గుడివాడ…

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం

– సీఎం జగన్ పై విశ్వాసం పెంచేలా మంత్రి కొడాలి నాని నిర్ణయాలు గుడివాడ, సెప్టెంబర్ 17: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న పలు నిర్ణయాలు సీఎం జగన్మోహనరెడ్డిపై ఎస్సీ,…

YSRCP’s stone attack at Chandrababu Naidu house

TDP blames Jagan Reddy ‘Taliban rule’ in AP TDP leaders attacked with stones and sticks ‘YCP goondas came with stones and sticks’ AMARAVATI: The Telugu Desam Party (TDP) leaders on Friday condemned the attack with ‘stones and sticks’ by the…