Suryaa.co.in

Andhra Pradesh National

దళపతి విజయ్‌కు అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ‘‘ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని చెప్పారు. కాగా, విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆదివారం తొలి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.

LEAVE A RESPONSE