– బాబుకు చెక్కు ఇచ్చిన పవన్
విజయవాడ: వరద బాధితులకు ఇటీవల జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.1 కోటి విరాళం నేడు సీఎం చంద్రబాబు నాయుడు కి అందించారు. విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ని కలిసి రూ.1 కోటి చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు.