పేర్ని పాపారాయుడు, డైమండ్ రాణి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి

3

– లోకేష్ పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
– టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్

15రోజులు నుండి తాడేపల్లిలో కొంపలు మండుతున్నాయి. సీబీఐ విచారణతోనే మంటలు మొదలయ్యాయి. 200 కి.మీ విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తున్నారు. ఏ తప్పూ చేయకూడదని ముందుగానే నోటీసులు ఇస్తున్నారు. లోకేష్ ను ఇష్టానుసారంగా మాట్లాడారు. మైకు ఎందుకివ్వడం లేదు.? మైకు తెచ్చిన సిబ్బందిని కొట్టి లాక్కున్నారు. మమ్మల్ని కొట్టాలని ఏం రాజ్యాంగంలో ఉంది. పేర్ని పాపారాయుడు, డైమండ్ రాణి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉండి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. రోజా డ్యాన్సులు వేయడం కాదు..వచ్చి చూడాలి. రోజా చెప్పులు ఆమె మోసుకోలేకపోతోంది. లోకేష్ ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.