గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అపహరణకు గురైన పాపను నరసరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద పోలీసులు కనుగొన్నారు. పసికందును తల్లితండ్రులకు అప్పగించిన పోలీసులు. కొత్తపేట పోలీసులు నాలుగు బృందాలతో జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టారు. చివరకు పాపను నరసరావుపేటలో కనుగొన్నామన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.