Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు

-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు లభించాయి.టీడీపీ వెంటే బీసీలు ఉన్నారనే అక్కసుతోనే జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.నన్ను 80 రోజులు జైల్లో పెట్టి వేధించారు, ఎటువంటి తప్పు చేయకపోయినా, పైసా అవినీతికి పాల్పడకపోయినా అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

విధ్వంసకర పాలన చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు.బీసీల సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం కూడా అమలు చేయలేదు. జగన్ ను, అతని పార్టీని ఎంత త్వరగా బంగాళాఖాతంలో కలిపితే అంత త్వరగా బీసీలకు స్వేచ్ఛ లభిస్తుంది.

జగన్ బీసీలకు వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా చేశాడు. బీసీలకు అండగా ఉండేది చంద్రబాబునాయుడే.. వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా స్పందించేవారు. బీసీలు గెలవాలంటే టీడీపీ-జనసేన కూటమి గెలవాలి.

దుర్మార్గుడైన జగన్ దిగిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.టీడీపీ వెంటే బీసీలు ఉన్నారనే అక్కసుతోనే జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. నన్ను 80 రోజులు జైల్లో పెట్టి వేధించారు, ఎటువంటి తప్పు చేయకపోయినా, పైసా అవినీతికి పాల్పడకపోయినా అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

విధ్వంసకర పాలన చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు.బీసీల సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం కూడా అమలు చేయలేదు.జగన్ ను, అతని పార్టీని ఎంత త్వరగా బంగాళాఖాతంలో కలిపితే అంత త్వరగా బీసీలకు స్వేచ్ఛ లభిస్తుంది.

జగన్ బీసీలకు వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా చేశాడు.బీసీలకు అండగా ఉండేది చంద్రబాబునాయుడే.. వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా స్పందించేవారు. బీసీలు గెలవాలంటే టీడీపీ-జనసేన కూటమి గెలవాలి. దుర్మార్గుడైన జగన్ దిగిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

LEAVE A RESPONSE