1.సోనియా గాంధీ 2. రాహుల్ గాంధి 3. ప్రియాంకా గాంధీ 4. అరవింద్ కేజ్రీవాల్ 5. మమతా బెనర్జీ 6. శరద్ పవార్ 7. ఉద్ధవ్ ఠాకరే 8. సీతారాం ఏచూరి [ CPM] 9. డి.రాజా [ CPI] 10. అఖిలేష్ యాదవ్ [ SP]
నిద్రపట్టని మేధావులు
1. చేతన్ భగత్ 2. ప్రణయ్ రాయ్ [ NDTV] 3. ఎన్.రాం. [ The Hindu] 4. రాజ్ దీప్ సర్దేశాయి [ India Today ] 5. శ్రీనివాసన్ జైన్ [ NDTV] 6. బర్ఖా దత్ [ Mojo Tv] 7. రాణా అయూబ్ [ జర్నలిస్టు ] 8. సాబా నక్వీ [ జర్నలిస్టు ] 9. రాం గుహ [ చరిత్రకారుడు ] 10. సిద్ధార్థ వరదరాజన్ [ The Wire] 11. శేఖర్ గుప్త [ The Print] 12. అజిత్ అంజుం [ జర్నలిస్టు ] 13. పుణ్యప్రసూన్ [ జర్నలిస్టు] 14. ప్రశాంత్ భూషణ్ [ లాయర్] 15. అరుంధతీ రాయ్ [ లెఫ్టిస్టు రచయిత్రి ]
నిద్రపట్టని సినిమా తారలు
1. అమీర్ ఖాన్.
2. షారుఖ్ ఖాన్
3. కరీనా కపూర్
4. స్వరా భాస్కర్
5. అనురాగ్ కశ్యప్
6. సోనూ సూద్
7.ప్రకాష్ రాజ్
8. కరణ్ జోహార్
9. జావేద్ అక్తర్ [పాటల రచయిత – షబానా ఆజ్మీ అనే నటి భర్త]
గతంలో TB రాకుండా 100 కోట్ల వ్యాక్సీన్ వేయడానికి పట్టిన సమయం – 32 ఏళ్ళు
పోలియో రాకుండా వ్యాక్సీన్ వేయడానికి పట్టిన సమయం – 20 ఏళ్ళు
ఇప్పుడు కరోనా రాకుండా 100 కోట్ల వ్యాక్సీన్ వేయడానికి పట్టిన సమయం – కేవలం 281 రోజులు
ప్రపంచంలోనే టీకా వేగం లో, భారత్ దే ప్రథమ స్థానం [ రోజుకు సగటున 35 లక్షలు ]
ఈరోజు తో 100 కోట్ల టీకాలను దాటాం. ఇది అమెరికా కంటే 2 రెట్లు , జపాన్ కంటే 5 రెట్లు , జర్మనీ కంటే 9 రెట్లు , ఫ్రాన్స్ కంటే 10 రెట్లు ఎక్కువ.
India Today అనే ఒక పత్రిక 2021 ఏప్రిల్ 22 న ఒక రిపోర్ట్ ప్రచురించింది. అందులో అది అంటుంది : ” ఇండియా తన మొత్తం జనాభాకు కోవిడ్ వ్యాక్సీన్ వేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ”
2021 జూన్ 21 దాకా వ్యాక్సీన్ ను మేమే కొంటాం , మేమే వేస్తాం , రాష్ట్రాలకే ఆ అధికారం ఇవ్వాలి అని ప్రగల్భాలు పలికిన మమతా బెనర్జీ , కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రుల నాయకత్వం లో, ఆయా రాష్ట్రాలు వ్యాక్సీన్ వేస్తున్నపుడు రోజుకు కేవలం 18 లక్షలు మాత్రమే సగటు వుండింది. ఎప్పుడైతే కేంద్రం Vaccine Procurement తన చేతుల్లోకి తీసుకొందో.. అప్పటినుండి సగటు రోజుకు 65 లక్షలకు పెరిగింది.
మన డాక్టర్లు , ఇతర వైద్య సిబ్బంది ఎంత వేగంగా పని చేసారంటే, 90 నుండి 100 కోట్ల టీకాలను చేరడానికి కేవలం 19 రోజులు మాత్రమే పట్టింది.
పేర్లు తెలియని , ప్రసిద్ధులు కాని మన సాధారణ డాక్టర్లు , నర్సులు ఇతర వైద్య సిబ్బంది అందరూ మీ అందరికీ చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.