– బీజేపీ నేత లంకా దినకర్
ఓటర్ ఐడీ తో ఆధార్ నంబర్ అనుసంధానం ద్వారా బోగస్ , డూప్లికేట్ ఓట్లను అరికట్టే అవకాశం ఉంది. తిరుపతి ఉపఎన్నికల్లో చూసిన బోగస్ ఓటర్ల దాడి లాంటి పరిస్తితులలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే ఓటర్ ఐడీ తో అధార్ నంబర్ అనుసంధానం ఓటు ని ఆధార్ నంబర్ తో అనుసంధానం చేయడంతో పాటు, బయొమెట్రీక్ విధానం అనుసరిస్తే 100% ప్రక్షాళన కి అవకాశం కలుగుతుంది. ఎన్నికల సమయంలో ధనప్రవాహం, హింసని అరికట్టడానికి కట్టుదిట్టమైన కఠిన చర్యలు కుడా అవసరం.