Suryaa.co.in

Andhra Pradesh

మైనింగ్ పై పోరాటం చేస్తున్నందుకే నాపై కక్ష

– ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ వరపుల రాజా నివాసానికి సీబీసీఐడీ అధికారులు రావడంతో భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు
– ప్రతిపాడు టిడిపి ఇంచార్జ్ వరుపుల రాజా ఫైర్

నా మీద సీబీసీఐడీ,ప్రభుత్వం, పోలీసులు కక్షగట్టి నన్ను అరెస్టు చేయాలని గత రెండు నెలల నుండి ప్రయత్నం చేస్తున్నారు.గతంలో లంపకలోవలో, ధర్మ వారంలో సొసైటీలో అవినీతి జరిగిందని fir లు వేసిన సమయంలో కోర్టు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పింది.తాజాగా జరిగిన విచారణలో కూడా ఆ రిపోర్ట్ ని కూడా కోర్ట్ కొట్టేసింది. మళ్లీ సీబీసీఐడీ వచ్చి గండేపల్లి లో మీ పేరు ఉందంటూ, నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్ పై పోరాటం చేస్తున్న. అందుకే నాపై కక్ష కట్టారు.

LEAVE A RESPONSE