Suryaa.co.in

Month: July 2022

Features

సమాచారం అడిగితే ఇవ్వము అనడం కూడా నేరమే

– సమాచారం అడిగితే లేదు ,ఇవ్వము ,అందుబాటులోలేదు అంటున్న అధికారులు తెలుసుకోవాలిసిన అంశాలు సమాచారం ఇవ్వకపోతే ఆ ప్రజా సమాచార అధికారి గారు IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నేరపరిదిలోకి వస్తారు అందువలన స.హ చట్టం కింద దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా…

Political News

బలిపశువు

పల్లకిని మోసే బోయిలు… తమకు దక్కని మకరందం కోసం కష్టించే తేనేటీగలు… నాయకుల కోసం తమ జీవితాల్ని ఫణంగా పెట్టే రాజకీయ పార్టీ కార్యకర్తలు… ఒక గూటి జీవులే ఏనాటికి కూడ….! ఎందుకంటే… పార్టీలు ఏవైనా… గద్దెనెక్కినవారు ఎవరైనా… లబ్ధి పొందేది ఒకరు అయితే…. చివరకు నిస్తేజులుగా మిగిలిపోయేది కార్యకర్తలే…!! అటువంటి కార్యకర్తల మనోభావాలకు అక్షర…

Family

మాడిన చపాతీలు కాదు…మనుషులను గాయపరచేది కఠినపు మాటలే !

అబ్దుల్ కలాం తల్లి అయిన ఆషియమ్మ , ప్రతిరోజు లాగే ఇంట్లో అందరికీ రొట్టెలు [ చపాతీలు] తయారుచేసి వడ్డించారు. కానీ ఆ రాత్రి కలాం వారి తండ్రి అయిన జైనాలుబ్దీన్ కంచం వైపు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే అందులో వున్న చపాతీలు మాడిపోయివున్నాయి. ఆషియమ్మ ఆయన దగ్గర కూర్చొని ” మీరు నన్ను క్షమించాలి…

Family

ఇంట్లో ఎవరైనా చనిపోతే శివాలయ నిద్ర చేయాలంటారు ఎందుకు?

హిందూ సంప్రదాయాల ప్రకారం మనిషి అమ్మ కడుపులో పడినప్పటి నుంచి చనిపోయే వరకు చాలా కార్యాలు చేస్తారు. ముఖ్యంగా చనిపోయిన తర్వాత, అనేక రకాల తంతులు నిర్వహిస్తుంటారు. అయితే ఇంట్లో ఎవరైనా చనిపోయిన పదకొండో రోజున కుటుంబ సభ్యులంతా వెళ్లి శివాలయ నిద్ర చేయాలంటారు. అలా ఎందుకు చేయాలో మనకు తెలియకపోయినప్పటికీ. శివాలయ నిద్ర చేసే…

Features

జ్ఞానం

వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు. సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్యజ్ఞానంగా పరిణతి చెందుతాయి. అనుభవ జ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తి చూపి శాప గ్రస్తుడయ్యాడని కథ. జ్ఞానం…

Political News

ముఖ్యమంత్రి గారూ.. ఈ 87% లెక్కేంటయ్యా

రాష్ట్రంలో ఉండే జనాభా సెన్సెస్ ప్రకారం ఐదు కోట్లు అంట. ఆ ప్రకారం ఇంటికి నలుగురు మనుషులు అనుకుంటే, కోటి 25 లక్షల గృహాలు ఉం టాయని అర్థం అవుతుంది . మీ ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డుదారులు, ఈ రాష్ట్రంలో ఒక కోటి 47 లక్షలు ఉన్నాయని మీరే ఈ మధ్య ప్రకటించారు .ఆ…

Political News

బిజెపికి గిరిజనుల పట్ల ప్రేమ.. వాత్సల్యం ఎంతంటే…

గిరిజనులు దేశం మొత్తం మీద తొమ్మిది శాతం వరకు ఉన్నారు. ఎక్కువగా మైదాన ప్రాంతాల కంటే, అడవి ప్రాంతంలోనే వారి నివాసం ఎక్కువ వారి గురించి స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి పెద్దగా వారి మీద, వారి పట్ల, వారి పెరుగుదల కోసం ప్రయత్నాలు పెద్దగా జరగలేదని చెప్పాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఓటు బ్యాంకు…

Devotional

ఓంకారం విశిష్ట‌త

మ‌నలో చాలా మంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణా నందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు. పంచ‌ భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌మే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓం కారం. నిజానికి ఓం కారం ప్ర‌తి దేహం లో ఉంటుంది….

Features

నడమంత్రపు సిరి

ఒక ఎలుక ఓ రోజు ఒక వజ్రాన్ని మింగేసింది.వజ్రం యొక్క యజమాని ఎలుకను చంపేవాణ్ణి పిలిపించాడు.. వాడు ఎలుకను చంపడానికి గదిలోకి వెళ్ళగానే అలాంటి ఎలుకలు చాలా గుంపుగా ఒక చోటకనిపించాయి,ఒక ఎలుకమాత్రం వాటికి దూరంగా దర్జాగా కూర్చొని ఉంది.ఎలుకలు పట్టేవాడు ఒంటరిగా ఉన్న ఎలుకను ఒకే దెబ్బకు చంపేశాడు.అదే వజ్రాన్ని మింగిన ఎలుక అని…

Devotional Places

ఆ గుడిలో అద్భుతాలే కాదు మిస్టరీలూ ‘వేయి’

– దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి – 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే – ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ…