Sunday, January 29, 2023
ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర, భూమధ్య రేఖ యొక్క కేంద్ర స్థానం చిదంబరం లోని నటరాజ స్వామి పెద్ద బ్రొటన వేలు లో ఉన్నది అని నిరూపించారు. మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ’తిరుమూలర్’ ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే...
- కాల గర్భంలో కలుస్తున్న ఘనమైన చరిత్ర రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు కాల గర్భంలో కలిసిపోయినా వారు వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచే ఉన్నాయి. అవి ఆనాటి చరిత్రను, నాగరికతను, అనాటి జనజీవనాన్ని, ఆర్థిక సామజిక పరిస్థితులకు సాక్ష్యాలుగా ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని పురావస్తు శాఖ...
ముంబై లోని ఈ ఆలయంలో ముగురమ్మలూ కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం.సముద్రతీరంలో మహాలక్ష్మి వెలసివున్న ఆ ప్రాంతాన్ని కూడా 'మహాలక్ష్మి' పేరిటనే వ్యవహరించటం విశేషం. లక్ష్మీదేవి ఆలయమైనా, అక్కడ దేవి, కుడివైపున శ్రీమహాకాళి, ఎడమవైపున శ్రీమహా సరస్వతి కనిపిస్తారు. ఆ విధంగా మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న ఆ చల్లని తల్లి కొలువైవున్న మహాలక్ష్మి ఆలయ విశేషాలు. పురాతన...
-వసతిరూ. 40వేలకే పెండ్లి మండపంతో పాటు 15 గదులు -సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్‌ వైద్యం కోసమని రోగులు, సిటీ అందాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం నగరానికి వస్తుంటారు. ఒక్కోసారి ఇక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. లాడ్జిల్లో రూమ్స్‌ తీసుకుంటే.. ఆర్థిక భారం తప్పదు. ఒక్కరోజు ఉండాలన్నా.. ఎక్కువ మొత్తంలో రుసుము చెల్సించాల్సి వస్తుంది. ఇది పేదలు,...
- రత్న స్తంభాలు.. వజ్ర తోరణాలు.. సాటిలేని ఆర్కిటెక్చర్‌.. సముద్రం మధ్యలో మహా నిర్మాణం.. - - జగన్నాథుడి జగదేక సృష్టి - మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్‌ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది - ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు - సాగర గర్భంలో...
- దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి - 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే - ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో...
హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. వైదిక కాలంలో, మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే! శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి...
ఈ ప్రపంచంలో అత్యంత సుందర జలపాతం ఏది? అని అడిగితే నయాగర ఫాల్స్ గుర్తుకు వస్తాయి. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న ఈ అందాలను చూడ్డం అందరికీ సాధ్యపడదు. మరి నయాగరాను మించి అందాలు ఒలకబోస్తూ, వయ్యారంగా సాగిపోయే అద్భుత జలపాతాన్ని చూడడానికి మరీ అంత దూరం వెళ్లక్కర్లేదు. మనకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో...
ఈ గుడిలోని అమ్మవారు ఉదయం బాలికగానూ, మధ్యాహ్నం నడి వయసు మహిళగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతుంది. అత్యంత శక్తివంతమైన ఈ దేవిని భక్తితో కొలిచిన వారిని అనుగ్రహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ...
- రామభక్తులకు రైల్వే వరం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నడుపుతున్న ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైలులో భక్తులు ఇప్పుడు అయోధ్య, జనక్‌పూర్, సీతామర్హి, వారణాసి, నాసిక్, రామేశ్వరంతో సహా రామాయణానికి చెందిన తీర్థ‌ప్ర‌దేశాల్లో ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే 8,000 కి.మీ దూరం ఉండే ఈ ప్రయాణం...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com