Suryaa.co.in

Places

శిరస్సు లేని ఎరుకుమాంబ అమ్మవారు

అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు…ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది. ఆ దేవతే విశాఖ దొండపర్తిలో కొలువైన ఎరుకుమాంబ. ఎక్కడైనా అమ్మవారికి చీర, పళ్లు, పంచబక్ష పరమాన్నాలను మొక్కుకుంటారు. కానీ విశాఖలో ఎరుకుమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు…. అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.ఇక్కడ కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఈమె…

Devotional Places

పంచదార్ల.. ఫణిగిరి పర్వతం!

విశాఖపట్టణానికి 50 కిమీ దూరంలో ఉండే ఈ పుణ్యక్షేత్రం చూడటానికి ఆకుపచ్చటి వనంలా ఉంటుంది. మీరెప్పుడైనా విశాఖపట్టణానికి వెళితే అక్కడి నుంచి గాజువాక యలమంచిలి దారిలో వెళుతుంటే పాము పాకుతున్నట్టుగా ఒక కొండ కనిపిస్తుంది. దాని పేరు ఫణిగిరి పర్వతం. ఇక్కడ భూగర్భం నుంచి అయిదు ధారలుగా జలం పొంగుతూ ఉంటుంది. అందుకే ఇది ‘పంచధారలు’…

Devotional Places

చిదంబర రహస్యం

ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర, భూమధ్య రేఖ యొక్క కేంద్ర స్థానం చిదంబరం లోని నటరాజ స్వామి పెద్ద బ్రొటన వేలు లో ఉన్నది అని నిరూపించారు. మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ’తిరుమూలర్’ ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే…

Features Places

మసకబారిన చారిత్రక సంపద

– కాల గర్భంలో కలుస్తున్న ఘనమైన చరిత్ర రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు కాల గర్భంలో కలిసిపోయినా వారు వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచే ఉన్నాయి. అవి ఆనాటి చరిత్రను, నాగరికతను, అనాటి జనజీవనాన్ని, ఆర్థిక సామజిక పరిస్థితులకు సాక్ష్యాలుగా ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని పురావస్తు శాఖ…

Devotional Places

శ్రీ మహాలక్ష్మీ ఆలయం..ముంబై

ముంబై లోని ఈ ఆలయంలో ముగురమ్మలూ కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం.సముద్రతీరంలో మహాలక్ష్మి వెలసివున్న ఆ ప్రాంతాన్ని కూడా ‘మహాలక్ష్మి’ పేరిటనే వ్యవహరించటం విశేషం. లక్ష్మీదేవి ఆలయమైనా, అక్కడ దేవి, కుడివైపున శ్రీమహాకాళి, ఎడమవైపున శ్రీమహా సరస్వతి కనిపిస్తారు. ఆ విధంగా మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న ఆ చల్లని తల్లి కొలువైవున్న మహాలక్ష్మి ఆలయ…

Features Places

హైదరాబాద్ లో చక్కటి విడిది రూ.200లకే

-వసతిరూ. 40వేలకే పెండ్లి మండపంతో పాటు 15 గదులు -సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్‌ వైద్యం కోసమని రోగులు, సిటీ అందాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం నగరానికి వస్తుంటారు. ఒక్కోసారి ఇక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. లాడ్జిల్లో రూమ్స్‌ తీసుకుంటే.. ఆర్థిక భారం తప్పదు. ఒక్కరోజు ఉండాలన్నా.. ఎక్కువ మొత్తంలో రుసుము చెల్సించాల్సి వస్తుంది. ఇది…

Devotional Places

నాగరికత.. సంస్కృతికి ఎవరెస్ట్‌ శిఖరమంత కీర్తి .. కృష్ణ ద్వారక

– రత్న స్తంభాలు.. వజ్ర తోరణాలు.. సాటిలేని ఆర్కిటెక్చర్‌.. సముద్రం మధ్యలో మహా నిర్మాణం.. – – జగన్నాథుడి జగదేక సృష్టి – మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్‌ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది – ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు – సాగర…

Devotional Places

ఆ గుడిలో అద్భుతాలే కాదు మిస్టరీలూ ‘వేయి’

– దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి – 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే – ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ…

Devotional Places

తెలుగునాట మరో సూర్యదేవాలయం.. గొల్లల మామిడాడ

హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. వైదిక కాలంలో, మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే! శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి…

National Places

చూపరులను కట్టిపడేస్తున్న జాగ్ ఫాల్స్

ఈ ప్రపంచంలో అత్యంత సుందర జలపాతం ఏది? అని అడిగితే నయాగర ఫాల్స్ గుర్తుకు వస్తాయి. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న ఈ అందాలను చూడ్డం అందరికీ సాధ్యపడదు. మరి నయాగరాను మించి అందాలు ఒలకబోస్తూ, వయ్యారంగా సాగిపోయే అద్భుత జలపాతాన్ని చూడడానికి మరీ అంత దూరం వెళ్లక్కర్లేదు. మనకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో షిమోగా…