Suryaa.co.in

Devotional

ఆ నంది మహత్యం చూడతరమా?

అనంతపురం జిల్లా రామగిరి మండలము రామగిరికి దగ్గరలో ఈ నందీశ్వరుడు ఉన్నాడు. అక్కడే కాలభైరవ స్వామి గుడి కూడా ఉన్నదట. నంది నోటి నుండి వచ్చేనీరు తాగడానికే కాకుండా, పొలాలకు వెళుతుందంట పంటలు కూడా

పండిస్తారు. ఇంతటి మహత్తరమైన 2000 ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రము మనకు దగ్గరలో మనకు తెలియక పోవడము ఆశ్చర్యము కలుగక మానదు. ఇటువంటి మహిమాన్విత క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షములు పొందవలసిందే. జై నందీశ్వర.

– జానకీదేవి
తణుకు

LEAVE A RESPONSE