– నడుమంత్రపు పాలనలో నెర్రలు భారిన నీలి విప్లవం
– మత్స్యకారుల జీవితాల్లో మట్టికొట్టిన రేవంత్ సర్కార్
– ‘ఎ క్స్’ వేదికగా రేవంత్ సర్కారుపై బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు
హైదరాబాద్: 20 వేల టన్నుల మత్య్ససంపద దిగుబడిపై కక్షగట్టిన ఇందిరమ్మ రాజ్యం. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయి కానీ, కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండపాయే. మూసి మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ – జలాశయాల్లో జలపుష్పాలను వదలడంలో లేకపాయే.
మూసి పేరుతో పేదల ఇల్లు కూల్చి రాక్షస ఆనందం పొందే నీకు -ఉపాధి లేక బోసిపోయిన బెస్త వాడలపై లేకపాయే. హైడ్రా పేరుతో హైద్రాబాద్ ఖ్యాతిని మంటగలుపుతున్న నీకు – ముదిరాజ్ సోదరుల దీన స్థితిపై లేకపాయే. మత్స్యకారుల జీవితాల్లో మట్టికొట్టిన రేవంత్ సర్కార్.
తెలంగాణ లో చేప కథ ముగిసిన అధ్యాయమేనా? నడుమంత్రపు పాలనలో నెర్రలు భారిన నీలి విప్లవం. 20 వేల టన్నుల మత్య్ససంపద దిగుబడిపై కక్షగట్టిన ఇందిరమ్మ రాజ్యం. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయి కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండపాయే. మూసి మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ – జలాశయాల్లో జలపుష్పాలను వదలడంలో లేకపాయే. మూసి పేరుతో పేదల ఇల్లు కూల్చి రాక్షస ఆనందం పొందే నీకు -ఉపాధి లేక బోసిపోయిన బెస్త వాడలపై లేకపాయే.