Suryaa.co.in

Telangana

మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి

పుట్టినరోజు సందర్బంగా మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టంలోని ప్రజలందరిని కంటికి రెప్పలా కాపాడుతూ, అన్ని వర్గాల వారికి లబ్ది పొందే దిశగా పనిచేస్తుంది అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల వల్ల రాష్టంలో కొంత గ్రీనరి పర్సెంటెజ్ పెరిగింది అన్నారు. సందర్బం ఏది అయినా అందరూ మొక్కలు నాటాల్సిన అవసరం అందరి మీద ఉంది అన్నారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE