Suryaa.co.in

Political News

సత్యకుమార్.. విలువల విశ్వరూపం

సత్య కుమార్ అంటే
అభినవ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి స్వరూపం
సత్య కుమార్ అంటే
మాట తప్పని నిఖార్సయిన నాయకత్వం
సత్య కుమార్ అంటే
విలువలకు వాస్తవరూపం
సత్య కుమార్ అంటే
భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత
సత్య కుమార్ అంటే
ఆదర్శనీయ వ్యక్తిత్వం
సత్య కుమార్ అంటే
అంతులేని ఆత్మీయం

సత్యకుమార్ అంటే
చెదిరిపోని చిరుమందహాసం..
సత్య కుమార్ అంటే
శత్రువుల గుండెల్లో సింహస్వప్నం
సత్య కుమార్ అంటే
పట్టు వదలని విక్రమార్కుడు
సత్య కుమార్ అంటే
అలుపెరగని పోరాటయోధులు
సత్య కుమార్ అంటే
భవిష్యత్తు తరాలకు దార్శనికులు
సత్య కుమార్ అంటే
వెలకట్టలేని స్నేహబంధం
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జీ

– రఘువంశీ

LEAVE A RESPONSE