క్లాస్ రూమ్ కిటికీపై పాము

పాముల పుట్టగా మారనున్న కొప్పర్రు జడ్పీస్కూల్ క్లాస్ రూమ్ కిటికీ పైకి పాకుతున్న పామును చూసిన విద్యార్దులు భయం తో పరుగులు తీశారు. స్కూల్ ఆవరణ పిచ్చిమొక్కలు తో నిండిపోయంది.ఏదైనా పొరపాటు జరిగితే కడుపు కోత తప్పదు. అధికారులు స్పందించి స్కూల్ ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలి కోరుకుంటున్న విద్యార్ది తల్లిదండ్రులు ఆవేదన.ప్రతి విద్యార్డులకు చెప్పే మొదటి భాగం పరిషరాలు పరిశుభ్రత గురించి పుస్తకాల్లో తప్ప స్కూల్ ఆవరణలో లేదు.

Leave a Reply