Suryaa.co.in

Andhra Pradesh

సాయి సన్నిధిలో రఘువీర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధి సాయి బాబా దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు, టి .పి.సి.సి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. దేవరకొండ లో యువజన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వెళ్తు మార్గ మధ్యలో సాయి నాధుడిని దర్శించుకున్నారు.. అనంతరం ఆలయకమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించి సాయి చిత్ర పటాన్ని అందచేసి ఘనంగా స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE