Suryaa.co.in

Andhra Pradesh

ఢిల్లీ లో నారా లోకేష్ తో రాష్ట్ర టిడిపి నాయకుల భేటీ

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో జాతీయస్థాయిలో వివిధ పార్టీల పెద్దలను కలుసుకొని న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ఢిల్లీ లో సమావేశమైన రాష్ట్ర టిడిపి నాయకులు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గల్లా జయదేవ్ కంభంపాటి రామ్మోహన్ రావు పరిటాల రామ్మోహన్ నాయుడు తో పాటు ఉమ్మడి మాజీ డూప్యూటీ స్పీకర్ టిడిపి ఏపీ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ తో పాటు ఆయన కుమారుడు కిషన్ తేజ్ కూడా ఉన్నారు.

LEAVE A RESPONSE