Suryaa.co.in

BRS

కాషాయ పేపర్ పై మోదీకి రేవంత్ రెడ్డి లవ్ లెటర్ రాశారు

– బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ పేపర్ ఆ పేపర్ అని కాషాయ పేపర్ మీద ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు… కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు….