నీ రుధిరమే ఊపిరై..!

నేడు రక్తదాన దినం హిందీలో ఖూన్.. ఆంగ్లంలో బ్లడ్.. పండితులు చెబితే రుధిరం.. నువ్వూ నేనూ అంటే రక్తం.. ఏ పేరుతో ఎవరు ఇచ్చినా అది రక్తదానం.. దాని పేరే ప్రాణదానం! అప్పు చేయిస్తుంది అవసరం.. ఆకలైనప్పుడు అడుగుతుంది నోరు.. కాని..ఒంటిపై స్పృహే లేని ఓ జీవుడు.. తన బతుకు నిలబెట్టాలని నిన్ను అడగలేని స్థితిలో అటు ఆగని రక్తస్రావం.. నువ్వు ఇచ్చే ఒకటో… రెండో సీసాల ఎర్రని ద్రవం… తప్పిపోయే ఉపద్రవం! నిలబడే జీవితం.. దాని…

Read More