పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పనులే శాపం

-ఆయన వల్లనే ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతున్నాయి -డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణం -కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయకపోవడం వల్లనే అది జరిగింది -రెండు చోట్ల గండ్లు పెట్టి, కాఫర్‌ డ్యామ్‌ పనులు చేశారు -దీంతో ఫోర్స్‌తో నీరు రావడంతో డయాఫ్రమ్‌ వాల్‌ పోయింది -దీనిపై మేము చర్చకు సిద్ధం. చంద్రబాబుకు ధైర్యం ఉందా? -చర్చకు సిద్ధమైతే చంద్రబాబు శాసనసభకు రావాలి -అక్కడ అన్నీ చర్చిద్దాం. అందుకు మేము రెడీగా ఉన్నాం -నీవు సభకు రాకపోతే,…

Read More

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌…

మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం ముగింపు దిశ‌గా అడుగులు ప‌డుతున్న త‌రుణంలో గురువారం రాత్రి మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మ‌హారాష్ట్ర సీఎంగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేయడానికి కాస్తంత ముందుగా బీజేపీ అధిష్ఠానం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. షిండే స‌ర్కారులో బీజేపీ పాలుపంచుకోవాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాకుండా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను షిండే కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నుంచి…

Read More

సంగ్రామయోధుడి సభకు రావాలని మరో సంగ్రామం!

జగన్…రఘురామ.. మధ్యన మోడీ.. అదెంత ఢీ.. ఇది జరిగేనా… భీమవరం వేదికగా..ప్రధాని సాక్షిగా జూలై 4న జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు నర్సాపురం ఎంపి కనుమూరి రఘురామరాజు హాజరవుతారా..ఆయన్ను హాజరు కానివ్వకుండా ఇప్పటికే పెద్ద తలకాయ మహాజరు జారీ చేసే విమానం ఎక్కిందా..!? సొంత నియోజకవర్గం.. మహనీయుడే గాక స్వకులానికే చెందిన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి విగ్రహావిష్కరణ.. చేస్తున్నది సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. రాకుండా ఎలా ఉండడం.. ఇది రఘురాముని సంకల్పం.. అసలు…

Read More

యశ్వంత్ సిన్హానే సరైన అభ్యర్ధి

– అందుకే ఆయనకు టీఆర్‌ఎస్ మద్దతు – 10 వేల బైక్ లతో భారీ ర్యాలీ – ర్యాలీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని, మహమూద్ అలీ రాష్ట్రపతి అభ్యర్ధికి యశ్వంత్‌సిన్హానే సరైన అభ్యర్ధి కాబట్టే సీఎం కేసీఆర్ ఆయనకు మద్దతునిచ్చారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ అన్నారు. జలవిహార్ లో జులై 2న నిర్వహించే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్…

Read More

ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాలకు కన్నాలు వేయడం ఏమిటో?

-చట్టాల ఉల్లంఘన కోర్టు దృష్టికి తీసుకు వెళ్దాం -ఇది ధృతరాష్ట్ర పాలన… కంస ప్రభుత్వం -జగనన్న విద్యా వంచన పథకం ఆపివేయాలి -పోలీసులు… ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండదు -ప్రభుత్వం, పోలీసుల నుంచి రక్షణ కోరుకునే పరిస్థితి సామాన్యుడికి ఎదురుకావడం దురదృష్టకరం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరును న్యాయస్థానాల దృష్టికి తీసుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

Read More

పీఎస్ ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది.రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాల అనంతరం ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కౌంట్ డౌన్‌ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన పిదప వాహకనౌక నింగిలోకి పయనించింది. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) వాణిజ్య పరమైన రెండో మిషన్‌…

Read More

సీఎం పులివెందులలో గెలిస్తే అదే గొప్ప

-వైకాపా గడప గడపలో గడబిడ -బస్సు యాత్ర తుస్సు మంది -ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్క్లింగ్ ప్రెసిడేంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విజయవాడ : రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందని విజయ సాయి రెడ్డి, సజ్జల చెప్పడం హాస్యస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్క్లింగ్ ప్రెసిడేంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. 174 స్థానాలలో గెలుపు దేవుడెరుగు. ముందు సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో గెలిస్తే అదే…

Read More

Naidu waging fraudulent war to regain power

Amaravati, June 30: Stating that Chandrababu Naidu is waging a fraudulent war against the government to regain power, Government Advisor (Public Affairs) Sajjala Ramakrishnareddy said that YSRCP government is moving ahead by winning people’s hearts with transparent and welfare governance. Addressing a press conference here on Thursday, he said that opposition leader Chandrababu Naidu is…

Read More

అమరావతి లాండ్ పూలింగ్ పై పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

-అమరావతి లాండ్ పూలింగ్ పై ప్రొఫెసర్ పొదిలి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి:-ఎపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానంపై రాసిన పుస్తకాన్ని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రొఫెసర్ పొదిలి వెంకటేశ్వరరావు రెండేళ్ల పరిశోధన చేసిన రాసిన ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ స్కీం ఆన్ ఇండస్ట్రియల్, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్నిచంద్రబాబు…

Read More

రూ.800 కోట్లు మాయం కావడానికి ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీ కాదు.. ప్రభుత్వం

– మాయల పకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు.. బాబు ప్రాణం ఎల్లో మీడియాలో – ప్రభుత్వంపై చంద్రబాబు మారీచ, మాయా యుద్ధం – జగన్ మీద ఉన్న కోపంతో ప్రభుత్వాన్ని క్రిమినల్ గా చూపించే ప్రయత్నం – మేనిఫెస్టో హామీల్లో 95 శాతం అమలు చేసి, 5 శాతం మిగిలిపోతే మేం ఫెయిల్ అయినట్టా..!? – టీడీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ డొల్లే.. – టీడీపీవి ఆధారాలు లేని ఆరోపణలు, అభూతకల్పనలు, అవాస్తవాలు – మూడేళ్ళుగా తిట్లు,…

Read More