Suryaa.co.in

Raja Singh

కిషన్‌రెడ్డి కరుణిస్తారా?

– పదినెలలు దాటినా ఎత్తివేయని రాజాసింగ్‌ సస్పెన్షన్‌ – సంజయ్‌ ప్రయత్నించినా ఫలించని వైనం – మహ్మద్‌ ప్రవక్తపై వీడియోతో బీజేపీ నుంచి సస్పెండ్‌ అయిన రాజాసింగ్‌ – పార్టీ నిర్ణయాన్ని నిరసించిన వేలాదిమంది కార్యకర్తలు – నాయకత్వ నిర్ణయంపై బీజేపీకి దూరమైన హిందువులు – పాతబస్తీలో హిందువులకు దన్నుగా నిలిచిన రాజాసింగ్‌ – హిందువుల…