క‌ష్ట‌మొస్తే అర్ధరాత్రి అయినా వ‌స్తా!: నంద‌మూరి బాల‌కృష్ణ‌

-హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో బాల‌కృష్ణ‌ -వైసీపీ శ్రేణుల దాడిలో గాయ‌ప‌డ్డ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌రామ‌ర్శ‌ -టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ వైసీపీ శ్రేణుల‌కు హెచ్చ‌రిక‌ ఓ వైపు టీడీపీ మ‌హానాడు ఒంగోలులో జ‌రుగుతుంటే… ఆ పార్టీ కీల‌క నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ శుక్ర‌వారం త‌న సొంత నియోజ‌కవ‌ర్గం హిందూపురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చిల‌మ‌త్తూరు మండ‌లం కొడికిండ గ్రామానికి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. రెండు…

Read More