Suryaa.co.in

world population day

Features

నీ పేరు సోమరిపోతు.. ఇంటి పేరు ఇండియా..

మంది ఎక్కువైతే మఠానికి చేటు.. దాని పేరే జనాభా కాటు.. అభివృద్ధిపై వేటు….! జగతి జనాభా ఎనిమిది వందల కోట్లు.. ఆ మొత్తంలో మన వాటా నూట నలభై.. ప్రతి పల్లె..పట్టణం.. జనారణ్యం.. ప్రగతి కీకారణ్యం..! జనాభా పెరుగుతూ ఉంటే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని పేరు గొప్ప ఊరు దిబ్బని.. ఇసకేస్తే రాలని…