అసమగ్ర ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం పేరుతో అట్టహాసంగా డ్రామాలాడిన జగన్ రెడ్డి

• ఎన్నికల్లో లబ్ధికోసమేనని పసిగట్టిన పశ్చిమ ప్రకాశం జిల్లా రైతులు • గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో 3 గేట్లు పెట్టని ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ప్రారంభిస్తుంటే పశ్చిమ ప్రకాశం వాసులు ఫక్కున నవ్వుకున్నారు • ప్రాజెక్ట్ పరిధిలో 11 ముంపు గ్రామాలుంటే, 7 వేలమంది రైతులకు రూ.1500కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది • ఫీడర్ కాలువ లైనింగ్ పనులు, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పూర్తికాలేదు • డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణంతో పాటు, వాటిపై వంతెనలు…

Read More