యువతరం ఏకం కావాలి

-వైసీపీకి చరమగీతం పాడాలి – శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపు – విద్యార్థి సంఘర్షణ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం – విద్యార్థుల కోసం నాగశ్రావణ్ చేపట్టిన దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంస విజయవాడ: రాష్ట్రప్రభుత్వ తీరుతో నష్టపోయిన ప్రతీ యువకుడు తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తమ హక్కుల సాధనకు యువతరం అంతా ఏకం కావాలని, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పడాలని పిలుపునిచ్చారు. రూ.2,750…

Read More