Suryaa.co.in

Food & Health

టేస్టెడ్ సాల్ట్ మేధోశక్తిని కూడా నాశనం

– తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్ తో బాధ తప్పదు
-దేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులను చేయడానికి ఒక ప్రయోగం?

మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్‌లో స్టెడ్ సాల్ట్ అనేది వాడబడుతుంది ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫెర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి, షుగర్లకి రోగిష్ఠులను చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది.

ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్‌లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ టెస్ట్ సాల్ట్ వేసిన, ఏ భోజనం ఒక 40 రోజుల్లో తిన్నారంటే జీవితాంతం బీపీతో, షుగర్ తో బాధ తప్పదు.

ఈ మీడియా మాధ్యమాల్లో దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారత దేశంలోని రోగులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చిస్తున్నాయి. కానీ మన ప్రభుత్వం దీనికి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నది. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన కొన్ని వేల రుచులను గుర్తించగలిగే మన నాలుక బండ పారిపోవడమే కాకుండా మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీనిని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది.

LEAVE A RESPONSE