మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం మంగళవారం నుంచి పునఃప్రారంభం కానుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుశారం పునఃప్రారంభిస్తారు. ఎన్టీఆర్ భవన్ లో ఈ కింది తేదీల్లో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారు. ప్రజల వద్ద నుంచి వారు అర్జీలు స్వీకరిస్తారు.
17.09.2024 – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య (ఎమ్మెల్యే), వేపాడ చిరంజీవి (ఎమ్మెల్సీ)
18.09.2024 – నక్కా ఆనందబాబు (ఎమ్మెల్యే), మొహమ్మద్ నజీర్ అహ్మద్ (ఎమ్మెల్యే)
19.09.2024 – రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, బూర్ల రామాంజినేయులు(ఎమ్మెల్యే)