Suryaa.co.in

Telangana

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధులు వీరే

బీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల జాబితాను తెలంగాణ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. తాను రెండుచోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఏడుగురు మినహా, మిగిలిన అన్ని చోట్లా సిట్టింగులకే సీట్లు ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల జాబితా ఇదే..

1. కోనేరు కోనప్ప, సిర్పూర్
2. బాల్క సుమన్, చెన్నూర్ (SC)
3. దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC)
4. నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల
5. కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ)
6. భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST)
7. జోగు రామన్న, ఆదిలాబాద్
8. అనిల్ జాదవ్, బోత్ (ST)
9. . అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్
10. గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే
11. ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్
12. మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్
13. హన్మంత్ షిండే, జుక్కల్ (SC)
14. పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ
15. జాజాల సురేందర్, ఎల్లారెడ్డి
16. కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి
17. బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్
18. గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్
19. వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ
20. డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల
21. డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల
22.కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC)
23. కోరుకంటి చందర్, రామగుండం
24. పుట్ట మధు, మంథని
25. దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి
26. గంగుల కమలాకర్, కరీంనగర్
27. సుంకే రవిశంకర్, చొప్పదండి (SC)
28.చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ
29. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల
30. ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC)
31. పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్
32. వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్
33. తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట
34. ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్
35.శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్
36. చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC)
37. – నర్సాపూర్
38. కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC)
39. చింతా ప్రభాకర్, సంగారెడ్డి
40. గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు
41.కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక
42. కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్
43. చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్
44. మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి
45. కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్
46. మాధవరం కృష్ణారావు, కూకట్‌పల్లి
47. బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్
48. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం
49. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్
50. పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం
51. తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్
52. అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి
53. కాలె యాదయ్య, చేవెళ్ల (SC)
54. కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి
55. డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC)
56. పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు
57. ముఠా గోపాల్, ముషీరాబాద్
58. తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట
59. కాలేరు వెంకటేష్, అంబర్‌పేట్
60. దానం నాగేందర్, ఖైరతాబాద్
61. మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్
62. తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్
63. -, నాంపల్లి
64. ఐందాల కృష్ణయ్య, కార్వాన్
65. -, గోషామహల్
66. ఇబ్రహీం లోడి, చార్మినార్
67. ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట
68. సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా
69. అలీ బక్రి, బహదూర్‌పురా
70. టి పద్మారావు, సికింద్రాబాద్
71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC)
72. పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్
73. ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట
74. శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్
75. చర్లకోల లక్ష్మ ర్రెడ్డి, జడ్చర్ల
76. ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర
77. చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్
78. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి
79. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్
80. వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC)
81. మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్
82. గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC)
83. గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి
84.అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్
85. బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్
86. రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ)
87. నోముల భగత్, నాగార్జున సాగర్
88. నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ
89. శానంపూడి సైదిరెడ్డి, హుజూర్‌నగర్
90. బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ
91. గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట
92. కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ
93. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు
94. పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి
95. చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC)
96. గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC)
97. గొంగిడి సునీత, అలైర్
98. -, జనగాం
99. కడియం శ్రీహరి, ఘన్‌పూర్ స్టేషన్ (SC)
100. ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి
101. D.S. రెడ్యా నాయక్, డోర్నకల్
102.బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST)
103. పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట
104. చల్లా ధర్మారెడ్డి, పర్కల్
105. దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్
106. నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు
107. అరూరి రమేష్, వర్ధన్నపేట (SC)
108. గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి
109. బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ)
110.రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ)
111. బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ)
112. పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం
113. కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు
114. లింగాల కమల్ రాజు, మధిర (SC)
115. బానోత్ మదన్‌లాల్, వైరా (ST)
116. సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC)
117. వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం
118. మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ)
119. డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ)

LEAVE A RESPONSE